Logo
Download our app
అవకతవకలపై విచారణ చేపడతాం
NEWS   Oct 24,2026 09:43 pm
వరంగల్ నగరంలోని కల్పలత సూపర్ బజార్ కోపరేటివ్ స్టోర్ కు అధికారిక అడ్మినిస్ట్రేటర్ గా హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్ ను జిల్లా కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ నియమించారు.కలపలత సూపర్ బజార్ కోపరేటివ్ స్టోర్ లో దాదాపు రూ.80 లక్షల నిధులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.ఆర్డీవో వెంకటేష్ ను అధికారిక అడ్మినిస్ట్రేటర్ గా నియమించగా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.నిధుల దుర్వినియోగానికి సంబంధించి అంశాలపై త్వరలోనే పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని ఆర్డీవో పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Nov 01,2026 11:49 pm
దాడి నిందితుడిపై పోలీసుల కాల్పులు
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడిని...

LIFE STYLE   Nov 01,2026 11:08 pm
బంగారు ఝుంకాలకు గిన్నిస్ రికార్డులు!
దుబాయ్ బంగారు ఆభరణాల రంగంలో మరో ప్రత్యేక ఘనత సాధించింది. జోయాలుక్కాస్ రూపొందించిన ‘మయూర సహస్ర’ పేరుతో ఉన్న ఝుంకా చెవిపోగుల జతకు 2 గిన్నిస్ వరల్డ్...

LATEST NEWS   Nov 01,2026 11:03 pm
దుబాయ్‌లో బంగారంపై న‌డ‌వొచ్చు!
పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్ మరో వినూత్న ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. డీరా ప్రాంతంలోని గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేక నడక మార్గాన్ని (గోల్డ్ వాక్‌వే) నిర్మించేందుకు...

⚠️ You are not allowed to copy content or view source