Logo
Download our app
YCP నేతల తీరుపై బొజ్జల ఆగ్రహం
NEWS   Oct 23,2026 10:02 pm
శ్రీకాళహస్తిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన తోపులాటపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నామినేషన్‌ కేంద్రం వద్ద అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వందలాది మంది వైకాపా నాయకులు, కార్యకర్తలతో వచ్చి హంగామా చేశారని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో ఇలాంటి అరాచకాలకు తావులేదని ఆయన పేర్కొన్నారు.

Top News

TECHNOLOGY   Oct 23,2026 10:34 pm
ఇంటర్నెట్‌ పాఠాలతో ఎగిరే కారు తయారీ
ఇంజినీరింగ్‌ డిగ్రీ లేకుండానే ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా ఎగిరే కారు నమూనాను రూపొందించాడు. 2015 నుంచి ఇంటర్నెట్‌ ద్వారా సాంకేతిక అంశాలను నేర్చుకుంటూ 13 ఏళ్లుగా...

LATEST NEWS   Oct 23,2026 10:04 pm
రైతుల రక్షణకు ఖేత్‌ బచావో అభియాన్‌
మల్యాల మండలం రామన్నపేటలో ఏవో చంద్రదీపక్‌ ఆధ్వర్యంలో ఖేత్‌ బచావో అభియాన్‌ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు....

LATEST NEWS   Oct 23,2026 10:01 pm
టీటీడీకి రూ.20 లక్షల విరాళం
ఒంగోలుకు చెందిన భక్తుడు గడ్డం వేణుగోపాల్‌ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. గురువారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు...

⚠️ You are not allowed to copy content or view source