Logo
Download our app
షర్మిలకు జగన్‌ లేఖ.. పెళ్లి వేదికపై అభ్యంతరం
NEWS   Oct 24,2026 09:43 pm
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన సోదరి షర్మిలకు రాసిన లేఖను పార్టీ విడుదల చేసింది. షర్మిల కుమార్తె అంజలి వివాహాన్ని బెంగళూరులోని తన నివాసంలో నిర్వహించడంపై జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అక్కడ పెళ్లి జరిపితే భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. తన కుటుంబ భద్రత దృష్ట్యా మరో వేదికను ఎంచుకోవాలని కోరారు. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో వివాహం నిర్వహించుకోవచ్చని సూచించినట్లు లేఖలో వెల్లడైంది.

Top News

LATEST NEWS   Oct 30,2026 07:17 pm
బెంగళూరులో పీఎంశ్రీ హెచ్‌ఎంల పర్యటన
పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వ, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక...

లంబాడిపల్లిలో ఖేత్ బచావో అభియాన్
మల్యాల మండలం లంబాడిపల్లిలో ఏవో చంద్ర దీపక్ ఆధ్వర్యంలో ఇవాళ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో పంటలను కాపాడుకునే చర్యలు తీసుకోవాలని...

LATEST NEWS   Oct 30,2026 07:16 pm
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం నిర్వహించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద...

⚠️ You are not allowed to copy content or view source