Logo
Download our app
గుండంపల్లిలో జమ్మిగద్దెకు భూమిపూజ
NEWS   Oct 24,2026 09:57 am
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వీఢీసీ ఆధ్వర్యంలో జమ్మిగద్దె నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. జమ్మిగద్దె నిర్మాణానికి దాతగా ముందుకొచ్చిన సర్పంచ్‌కు వీఢీసీ పెద్దమనుషులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, వీఢీసీ పెద్దమనుషులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Oct 23,2026 10:34 pm
ఇంటర్నెట్‌ పాఠాలతో ఎగిరే కారు తయారీ
ఇంజినీరింగ్‌ డిగ్రీ లేకుండానే ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా ఎగిరే కారు నమూనాను రూపొందించాడు. 2015 నుంచి ఇంటర్నెట్‌ ద్వారా సాంకేతిక అంశాలను నేర్చుకుంటూ 13 ఏళ్లుగా...

LATEST NEWS   Oct 23,2026 10:04 pm
రైతుల రక్షణకు ఖేత్‌ బచావో అభియాన్‌
మల్యాల మండలం రామన్నపేటలో ఏవో చంద్రదీపక్‌ ఆధ్వర్యంలో ఖేత్‌ బచావో అభియాన్‌ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు....

LATEST NEWS   Oct 23,2026 10:02 pm
YCP నేతల తీరుపై బొజ్జల ఆగ్రహం
శ్రీకాళహస్తిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన తోపులాటపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై నిర్వహించిన విలేకరుల...

⚠️ You are not allowed to copy content or view source