Logo
Download our app
రైతుల రక్షణకు ఖేత్‌ బచావో అభియాన్‌
NEWS   Oct 23,2026 10:04 pm
మల్యాల మండలం రామన్నపేటలో ఏవో చంద్రదీపక్‌ ఆధ్వర్యంలో ఖేత్‌ బచావో అభియాన్‌ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. వరి అవశేషాలను కాల్చకుండా పశుగ్రాసంగా వినియోగించాలని లేదా నేలలో కలియదున్నాలని తెలిపారు. యాసంగిలో నీటి కొరత దృష్ట్యా వరికి బదులుగా మొక్కజొన్న, పెసర, శనగ వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. వరి పంటలో కంకి నల్లి నివారణకు తగిన మందులు పిచికారీ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి మంజువాణి, ఆయిల్‌పామ్‌ మేనేజర్‌ రాజ్‌కుమార్‌, సర్పంచ్‌ మౌర్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీష్‌, రైతులు పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Oct 23,2026 10:34 pm
ఇంటర్నెట్‌ పాఠాలతో ఎగిరే కారు తయారీ
ఇంజినీరింగ్‌ డిగ్రీ లేకుండానే ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా ఎగిరే కారు నమూనాను రూపొందించాడు. 2015 నుంచి ఇంటర్నెట్‌ ద్వారా సాంకేతిక అంశాలను నేర్చుకుంటూ 13 ఏళ్లుగా...

LATEST NEWS   Oct 23,2026 10:02 pm
YCP నేతల తీరుపై బొజ్జల ఆగ్రహం
శ్రీకాళహస్తిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన తోపులాటపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై నిర్వహించిన విలేకరుల...

LATEST NEWS   Oct 23,2026 10:01 pm
టీటీడీకి రూ.20 లక్షల విరాళం
ఒంగోలుకు చెందిన భక్తుడు గడ్డం వేణుగోపాల్‌ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. గురువారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు...

⚠️ You are not allowed to copy content or view source