Logo
Download our app
తొలిరోజు ఎంపీటీసీ నామినేషన్లు నిల్
NEWS   Oct 23,2026 10:00 am
గిద్దలూరు: గిద్దలూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు నిరాశాజనకంగా సాగింది. అక్టోబర్ 21, 2026న మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ. పాండురంగారెడ్డి, సహాయ ఎన్నికల అధికారి జి.వి. మోహన్ కుమార్, మండల తహసీల్దార్ టి. ఫణీంద్రుడు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తొలిరోజు ఎవరూ దరఖాస్తులు సమర్పించలేదని వారు వెల్లడించారు.

Top News

LATEST NEWS   Oct 23,2026 10:22 am
భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు
రానున్న 6 నెలల్లో సూపర్ ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు....

ENTERTAINMENT   Oct 23,2026 10:12 am
‘ఫౌజీ’ పోస్టర్‌తో ప్రభాస్ బర్త్‌డే ట్రీట్
ప్రభాస్ బ‌ర్త్ డే సందర్భంగా ‘ఫౌజీ’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మిలటరీ అధికారిగా ప్రభాస్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. అగ్నిజ్వాలల మధ్య బంగారు నాణెంపై...

LATEST NEWS   Oct 23,2026 10:00 am
గిద్దలూరులో మారిన మున్సిపల్ రాజకీయం
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ తన నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి....

⚠️ You are not allowed to copy content or view source