Logo
Download our app
ఖేలో ఇండియా పోటీలకు హనుమకొండ
NEWS   Oct 23,2026 09:58 am
హనుమకొండలోని జేఎన్‌ఎస్ స్టేడియం మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదిక కానుంది. డిసెంబర్‌లో నిర్వహించనున్న ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చహత్ బాజ్‌పాయ్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్రీడా ప్రాంగణం, మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 24,2026 09:45 pm
ప్రభుత్వం నీటిని విడుదల చేయాలి
తెలంగాణలో కరువు వస్తుందని తాగునీరు దొరకదని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా కన్నపల్లి...

ఢిల్లీ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొనాలి
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో 'ఓటు బచావో-దేశ్ బచావో' నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాదిగ హక్కుల...

మండల డీలర్ సంక్షేమ సంఘ అధ్యక్షలు చిన్నయ్య
కథలాపూర్ మండల డీలర్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చిన్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చిన్నయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో రెండోసారి...

⚠️ You are not allowed to copy content or view source