Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Nov 21,2024 02:55 am
పాఠశాలలో శుద్ధ జల ప్లాంటు ఏర్పాటు
ములుగు: దేవగిరిపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో DNR ట్రస్ట్, ఉపాధ్యాయుల సహకారంతో శుద్ధ జల ప్లాంటును ఏర్పాటు చేశారు. నీటి శుభ్రత లేక విద్యార్థులు అనారోగ్యం పాలవుతూ...

LATEST NEWS Nov 21,2024 02:43 am
ఘనంగా లక్ష్మినరసింహస్వామి కళ్యాణం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యానగర్ లో కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న శ్రీవైష్ణవ ఆయుత చండీ అతిరుద్ర మహాయాగం వైభవంగా కొనసాగుతోంది. వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల నడుమ...

LATEST NEWS Nov 21,2024 02:37 am
కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ముర్ము
2 రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. నేడు సా.6 గంటలకు స్పెషల్ ఫ్లైట్‌లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సా.7.20కి...

LATEST NEWS Nov 20,2024 07:00 pm
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
మాదక ద్రవ్యాలు, మొబైల్ వినియోగం, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం కొత్తగూడెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరంలో నిర్వహించారు. ఇందులో భాగంగా మాదకద్రవ్యాలు,మొబైల్ వినియోగం...

LATEST NEWS Nov 20,2024 06:58 pm
జీవోను రద్దు చేయాలని వివోఎల ధర్నా
ఎపి వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ షాన్ మోహన్...

LATEST NEWS Nov 20,2024 05:53 pm
ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం సీరియస్
TG: నారాయణపేట జిల్లాలోని జడ్పీ స్కూల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై...

LATEST NEWS Nov 20,2024 05:26 pm
ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు అస్వస్థత
TG: నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని...

LATEST NEWS Nov 20,2024 04:57 pm
Exit Polls: ఝార్ఖండ్‌లో బీజేపీ
ఝార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని Exit Polls...

LATEST NEWS Nov 20,2024 04:52 pm
TIMES NOW మహాయుతిదే మహారాష్ట్ర
మహారాష్ట్రలో మహాయుతి 150-167 స్థానాలతో మరోసారి అధికారం చేపడుతుందని టైమ్స్ నౌ-JVC సర్వే అంచనా వేసింది. MVA 107-125, ఇతరులు 13-14 సీట్లకు పరిమితం అవుతారని వెల్లడించింది....

LATEST NEWS Nov 20,2024 04:45 pm
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన యువ రైతు ఇర్రి రాజశేఖర్ రెడ్డి రాగట్లపల్లి నుండి తన గ్రామమైన పదిరకు వెళ్తున్న క్రమంలో ద్విచక్ర...

LATEST NEWS Nov 20,2024 04:44 pm
ప్రజాపాలన విజయోత్సవాలకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష...

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలకుపైగా సమయం పడ్తుందని భక్తులు తెలిపారు. స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తుల పడిగాపులు కాస్తున్నారు. హోటల్స్‌లో నాసిరకం భోజనంపై...

LATEST NEWS Nov 20,2024 02:21 pm
జగిత్యాలలో అంతర్జాతీయ పిల్లల దినోత్సవం
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ SKNR ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ పిల్లల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్...

LATEST NEWS Nov 20,2024 02:20 pm
గంభీర్‌పూర్‌కు బస్సు నడపాలని వినతి
కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామానికి 2 ఆర్టీసీ బస్సులను కంటిన్యూగా నడిపించాలని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్‌కు గ్రామస్థులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. గతంలో గ్రామానికి రెండు...

LATEST NEWS Nov 20,2024 02:19 pm
ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ
మల్లాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాల గోడపత్రికను ముదిరాజ మండల అధ్యక్షుడు చిట్యాల లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ...

వృద్ధుల సంరక్షణ పాలసీపై అవగాహన
తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ పోరాట ఫలితంగా కేంద్రప్రభుత్వం వృద్ధుల సంరక్షణ పాలసీని రూపొందించడానికి నిర్ణయించినట్లు సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ తెలిపారు....

LATEST NEWS Nov 20,2024 02:18 pm
విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థలము- నిజామాబాదు వారు 22 తేది శుక్రవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో సమస్యల...

LATEST NEWS Nov 20,2024 01:05 pm
అతిపెద్ద సాంస్కృతిక వేదిక లోకమంథన్
చిన్న శంకరంపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిర్జాపల్లిలో లోకమంథన్ పోస్టర్ ఆవిష్కరించిన తపస్ నాయకులు. ఈ సందర్భంగా తపస్ మహిళా ఉపాధ్యక్షురాలు ...

LATEST NEWS Nov 20,2024 12:40 pm
ఉత్తమ లైన్‌మెన్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామ లైన్ మెన్ కొలిపాక రాజు ఉత్తమ లైన్‌మెన్‌గా అవార్డును అందుకున్నారు. ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా స్రవంతి నృత్య కళానికేతన్ సేవా...

LATEST NEWS Nov 20,2024 12:38 pm
దేవాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన హంపి పీఠాధిపతి
మెట్‌పల్లి పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్కండేయ స్వామి దేవాలయం నిర్మాణానికి హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి బుధవారం భూమి పూజ చేశారు. పీఠాధిపతి...

« Previous
Next »
Showing
16821
to
16840
of
22661
results
‹
1
2
...
839
840
841
842
843
844
845
...
1133
1134
›
⚠️ You are not allowed to copy content or view source