Logo
Download our app
విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
NEWS   Nov 20,2024 02:18 pm
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థలము- నిజామాబాదు వారు 22 తేది శుక్రవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్ రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని లక్ష్మణచందా, నిర్మల్ రూరల్, దిలావర్పూర్, సారంగాపూర్ , బీరవెల్లి సెక్షన్లాలో గల వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలపై పిర్యాదులు చేసుకోవాలని డి కోరారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source