ఉత్తమ లైన్‌మెన్‌కు సన్మానం
NEWS Nov 20,2024 12:40 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామ లైన్ మెన్ కొలిపాక రాజు ఉత్తమ లైన్‌మెన్‌గా అవార్డును అందుకున్నారు. ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా స్రవంతి నృత్య కళానికేతన్ సేవా సంస్థ, సృజన వెల్ఫేర్ సొసైటీ మెట్ పల్లి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సద్భావన పురస్కార అవార్డులు సంస్థ ద్వారా రాజును ఎంపిక చేసి, శాలువతో సన్మానించి, మెమోంటో షీల్డ్ అందజేసి, ప్రశంసా పత్రం, అవార్డును అందజేశారు. వ్యవసాయ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, ఖతుబ్ బద్దీన్ పాషా పాల్గొన్నారు.