Logo
Download our app
ప్రజాపాలన  విజయోత్సవాలకు ఏర్పాట్లు
NEWS   Nov 20,2024 04:44 pm
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల , ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా కళాకారుల బృందం ఈనెల 21న సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source