Logo
Download our app
జీవోను రద్దు చేయాలని వివోఎల ధర్నా
NEWS   Nov 20,2024 06:58 pm
ఎపి వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ షాన్ మోహన్ కి వినతిపత్రం అందించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ వివోఏ సంఘం జిల్లా అధ్యక్షురాలు జి.బేబిరాణి మాట్లాడుతూ 3 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న యానిమేటర్లను తొలగించాలని ఇచ్చిన సర్క్యులర్ ని తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source