Logo
Download our app
LATEST NEWS   Oct 22,2025 04:59 pm
గాయపడ్డ వ్యక్తికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్థిక సాయం
ఇబ్రహీంపట్నం: గత ఏడాది వర్షకొండలో జరిగిన ఆకస్మిక బైక్ ప్రమాదంలో సల్కం నరేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. వర్షకొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు,...

BIG NEWS   Oct 22,2025 11:36 am
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,150కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర...

BIG NEWS   Oct 22,2025 11:27 am
'సిందుదేశ్' నినాదంతో పాక్‌కు తలనొప్పి
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో 'సిందుదేశ్' ప్రత్యేక దేశం డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 5,000 ఏళ్ల భాషా, సాంస్కృతిక గుర్తింపును పాక్‌ ప్రభుత్వం, పంజాబీ నాయకత్వం అణచివేస్తోందని సింధీ...

BIG NEWS   Oct 22,2025 11:18 am
మల్లోజుల, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ భ‌ద్ర‌త‌!
ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాళ్లు నమ్మకద్రోహం చేశారని, శిక్ష తప్పదంటూ మావోయిస్టు...

TECHNOLOGY   Oct 22,2025 10:44 am
ఓపెన్‌ ఏఐ బ్రౌజర్‌ అట్లాస్ లాంచ్
ప్రపంచవ్యాప్తంగా ChatGPT ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్న OpenAI కృత్రిమమేధ రంగంలో మరో ముందడుగు వేసింది. ChatGPT Atlas పేరుతో బ్రౌజర్‌ను ఆవిష్కరించింది. AIతో పనిచేసేలా దీనిని రూపొందించినట్లు...

LIFE STYLE   Oct 22,2025 10:32 am
వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి వేడుక‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌లో ట్రంప్.. భారతీయ సీఈఓలు, వ్యాపార నాయకులతో కలిసి...

BIG NEWS   Oct 22,2025 10:01 am
జూబ్లీహిల్స్: ప్ర‌ధాన నేత‌ల‌ ప్రచారం
హైద‌రాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో సీఎం రేవంత్, గులాబీ బాస్ కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ...

LATEST NEWS   Oct 22,2025 06:10 am
ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభం
కథలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల ముందు ఆవరణలో ట్రాన్స్ఫార్మర్ ఉన్న స్థంభం చాలా వంగి కింద పడేవిధంగా ఉన్నా కానీ విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని పాఠశాల...

LIFE STYLE   Oct 21,2025 11:36 pm
తులం బంగారం ₹40 ల‌క్ష‌లు ఎప్పుడంటే..
2000లో బంగారం 10 గ్రాముల‌ ధర ₹4,400. 2025 (అక్టోబర్)లో 10 గ్రా. బంగారం ధర ₹ 1.32 లక్షలు దాటింది. ప్రస్తుతం ₹ 1.32లక్షలు ఉన్న...

BIG NEWS   Oct 21,2025 11:20 pm
దీపావళికి ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సౌండ్ ద‌ద్ద‌రిల్లిపోయింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జ‌రిగాయి. ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా...

LATEST NEWS   Oct 21,2025 07:57 pm
BRSకు 40 మంది స్టార్ క్యాంపెయినర్లు
HYD: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును విడుదల చేసింది. కేసీఆర్, కేటీఆర్, సీనియర్,...

LATEST NEWS   Oct 21,2025 05:36 pm
ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డితో సహా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. 150కి పైగా నామినేషన్లు వచ్చినట్లు...

SPORTS   Oct 21,2025 02:59 pm
ఇండియా-A జట్టు ఖ‌రారు.. కెప్టెన్‌ పంత్
INDలో SA-Aతో ఈనెల 30 నుంచి స్టార్ట్ కానున్న 4 రోజుల మ్యాచ్‌‌లకు BCCI జట్టును ప్రకటించింది. పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఫస్ట్ మ్యాచ్ టీమ్:...

BIG NEWS   Oct 21,2025 02:56 pm
డేంజర్ జోన్‌లోకి ఢిల్లీ ‘గాలి’!
దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇవాళ ఉదయం చాణక్య ప్లేస్‌లో AQI 979గా, నారాయణ విలేజ్‌లో 940గా నమోదైంది. దీంతో...

LATEST NEWS   Oct 21,2025 01:28 pm
సామాజిక ఉద్యమకారుల సమైక్య జేఏసీ
నిజామాబాద్: ప్రజల సమస్యలు, సామాజిక న్యాయం, ప్రజా హక్కుల సాధన లక్ష్యంగా సామాజిక ఉద్యమకారుల సమైక్య JAC అన్ని ప్రజా సంఘాల సమన్వయంతో ఏర్పాటైంది. ఈ వేదిక...

LATEST NEWS   Oct 21,2025 01:08 pm
ఆపరేషన్ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి
దీపావళి సంద‌ర్భంగా భారతీయులను ఉద్దేశిస్తూ.. ప్రధాని మోదీ ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు.. ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌...

ENTERTAINMENT   Oct 21,2025 12:57 pm
సన్యాసం తీసుకునే అవకాశం: రేణూ
రేణూ దేశాయ్‌ దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో కనిపించింది. ఆ సినిమా టైంలో తనపై కొన్ని విమర్శలు వచ్చాయని, ఆ ట్రోల్‌ చేసినవారు...

BIG NEWS   Oct 21,2025 12:25 pm
శ్రీవారికి రికార్డు స్థాయిలో విరాళాలు
శ్రీవారికి రికార్డు స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు గత 11 నెలల కాలంలో రికార్డు స్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి. 2024 నవంబర్ 1 నుంచి 2025...

ENTERTAINMENT   Oct 21,2025 12:18 pm
రాజ్ ఇంట్లో సమంత దీపావళి వేడుక‌
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. పండగ సందర్భంగా సామ్ ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి...

LIFE STYLE   Oct 21,2025 11:55 am
మ‌ళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 పెరిగి ₹1,32,770కు చేరింది....

⚠️ You are not allowed to copy content or view source