ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభం
NEWS Oct 22,2025 06:10 am
కథలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల ముందు ఆవరణలో ట్రాన్స్ఫార్మర్ ఉన్న స్థంభం చాలా వంగి కింద పడేవిధంగా ఉన్నా కానీ విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని పాఠశాల తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. ఆ విద్యుత్ స్తంభం కిందికి వంగి ఉండడంతో విద్యార్థులు అటువైపు వెళుతున్నప్పుడు భయాందోళనలో ఉన్నారు . ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వద్ద ఇలా ఉండడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే అక్కడికి సంబంధమును తీసివేసి కొత్త స్తంభం వేయాలని కోరుతున్నారు. అటువైపు మోడల్ స్కూల్, కస్తూరిబా స్కూల్, మార్కెట్ కమిటీ పక్కనే ఉండడంతో అటువైపు వెళుతున్న వారికి భయాందోళనలో ఉన్నారు. వెంటనే అధికారులు స్పందించి కొ