Logo
Download our app
LATEST NEWS   Mar 24,2025 12:14 pm
తుపాకితో అనుమానాస్పద వ్యక్తులు
రాయికల్ మండలం రామాజీపేటలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు గ్రామస్తులు. వారి వద్ద నుంచి నాటు తుపాకి స్వాధీనం చేసుకున్నారు. బీహార్ వాసులుగా గుర్తించారు. వారిని...

LATEST NEWS   Mar 24,2025 11:53 am
కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదు
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు. మ‌ళ్లీ అధికారంలోకి రాక పోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటానంటూ స‌వాల్...

స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగించాలి
ఎస్ఎల్బీసీ స‌హాయక చ‌ర్య‌లు కొన‌సాగించాల‌ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే కాకుండా సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్...

LATEST NEWS   Mar 24,2025 10:14 am
నా ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసేందుకు కుట్ర
త‌న ఇంట్లో నోట్ల క‌ట్ట‌ల వ్య‌వ‌హారానికి సంబంధించి తీవ్రంగా స్పందించారు జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ . ఇదింతా త‌న‌పై కావాల‌ని కుట్ర ప‌న్నార‌ని, త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ...

LATEST NEWS   Mar 24,2025 09:53 am
అన్న క్యాంటీన్ కు రూ. కోటి విరాళం
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్, చైర్మన్ నార్నే రంగారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి డాక్టర్ శాంతారావు భారీ విరాళాన్ని అంద‌జేశారు ముఖ్య‌మంత్రి...

LATEST NEWS   Mar 24,2025 09:26 am
ఇర్ఫాన్ ప‌ఠాన్ పై నిషేధం
భార‌త మాజీ క్రికెట‌ర్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ పై వేటు ప‌డింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఐపీఎల్ 2025...

LATEST NEWS   Mar 24,2025 08:57 am
అక్ర‌మ అరెస్ట్ ల‌పై బీఆర్ఎస్ ఫైర్
క‌రీంన‌గ‌ర్ లో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌మావేశానికి హాజ‌రు కాకుండా త‌మ‌ను అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మండ‌ల అధ్య‌క్షుడు తోట శ్రీ‌నివాస్....

BIG NEWS   Mar 24,2025 08:54 am
జ‌డ్చ‌ర్ల‌లో హోట‌ళ్ల త‌నిఖీ
MBNR: జడ్చర్ల పట్టణంలో ఉన్న హోట‌ళ్ల‌ను ఫుడ్ సేఫ్టీ అధికారి మ‌నోజ్ కుమార్ త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్బంగా గ‌జ పుడ్ కోర్టును త‌నికీ చేశారు. తనిఖీలో...

LATEST NEWS   Mar 24,2025 08:51 am
దక్షిణాది సీట్లు తగ్గకూడదు
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న డీలిమిటేష‌న్ పై తీవ్రంగా స్పందించారు. ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ లేద‌ని,...

BIG NEWS   Mar 24,2025 08:43 am
క‌రెంట్ లేక ఎండి పోతున్న పంట‌లు
MBNR: బాలానగర్ మండలం నందారం గ్రామంలో కరెంటు సక్రమంగా లేక పోవడంతో పంటలు ఎండి పోతున్నాయని రైతులు అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..బోరు బావులల్లో...

LATEST NEWS   Mar 24,2025 08:42 am
పంట న‌ష్టం అంచ‌నా వేయాలి
ఏపీలో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా పెద్ద ఎత్తున రైతులు పంట‌ల‌ను కోల్పోయారని , వెంట‌నే పంట న‌ష్టానికి సంబంధించి అంచ‌నా వేయాల‌ని సంబంధిత వ్య‌వ‌సాయ, ఉద్యాన‌వ‌న...

BIG NEWS   Mar 24,2025 08:21 am
ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత
MBNR: దేవరకద్ర పట్టణం కేంద్రంలోని సద్గురు ఈశ్వర వీరపయ్య స్వామి దేవస్థానంలోని శివాలయం, వీరప్పయ్య స్వామి గర్భగుడి శిఖరముల పునర్నిర్మాణం చేపట్టారు. ఈ మేరకు ఆదివారం రాఘవేందర్...

LATEST NEWS   Mar 24,2025 08:20 am
ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉగాది పండుగ నుంచి స‌న్న బియ్యం పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించింది. మార్చి 30న హుజూర్ నగర్ మట్టపల్లి ‌లో...

LIFE STYLE   Mar 23,2025 11:23 pm
డాక్ట‌ర్ డి నాగేశ్వరరెడ్డి వైద్య సంచలనాలు
AIG హాస్పిటల్ లో 'మీరా రోబో'తో ట్రీట్మెంట్ తీసుకుంటే పెషేంట్ కు హాస్పిటల్ బిల్లు పెరుగుతుందా? తగ్గుతుందా? AIG హాస్పిటల్ లో షుగర్ వ్యాధికి తొలిసారి ట్రీట్...

LATEST NEWS   Mar 23,2025 09:58 pm
చెన్నై దెబ్బ‌కు ముంబై విల‌విల
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మూడో లీగ్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్భుతంగా...

ENTERTAINMENT   Mar 23,2025 09:47 pm
తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా చలివేంద్రం ప్రారంభం
నాగల్ గిద్ద మండలలోని ముక్టపూర్ చౌరస్తాలో తల్లిదండ్రుల జ్ఞాపకార్ధంగా బాటసారుల దాహాన్ని తీర్చేందుకు చలివెంద్రం ఏర్పాటు చెశారు తుకారాం పోలీస్.ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి టీచ‌ర్లు, పీఆర్టీయు...

LATEST NEWS   Mar 23,2025 09:43 pm
ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తక్షణమే నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్త...

BIG NEWS   Mar 23,2025 09:42 pm
పాడైన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
MBNR: గత రాత్రి కురిసిన అకాల వర్షాలకు మహబూబ్ నగర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 1.520 రైతుల పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి...

BIG NEWS   Mar 23,2025 09:41 pm
5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
MBNR: కోయిలకొండ మండలం మాల్కాపురం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. రెండు ఆటోలలో...

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి : మాజీమంత్రి
MBNR: గత రాత్రి కురిసిన వర్షాలకు పంటలు పాడే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ పాడైన పంటలను రైతులతో...

⚠️ You are not allowed to copy content or view source