AIG హాస్పిటల్ లో 'మీరా రోబో'తో ట్రీట్మెంట్ తీసుకుంటే పెషేంట్ కు హాస్పిటల్ బిల్లు పెరుగుతుందా? తగ్గుతుందా? AIG హాస్పిటల్ లో షుగర్ వ్యాధికి తొలిసారి ట్రీట్ మెంట్ కనిపెట్టారా!? యువతలో గుండెపోటు, సడన్ డెత్ లకు కరోనా వాక్సిన్ కారణమా? గట్ హెల్త్ పై పరిశోధనలు తేల్చిన నిజాలు ఏంటి? పద్మవిభూషణ్ అవార్డు గ్రహిత, ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, AIG హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డితో జర్నలిస్టు స్వామి ముద్దం చేసిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.