Logo
Download our app
ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ
NEWS   Mar 24,2025 08:20 am
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉగాది పండుగ నుంచి స‌న్న బియ్యం పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించింది. మార్చి 30న హుజూర్ నగర్ మట్టపల్లి ‌లో సీఎం రేవంత్ ప్రారంభిస్తార‌ని సీఎస్ శాంతి కుమారి వెల్ల‌డించారు. అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తార‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు దొడ్డు బియ్యం ఇస్తూ వ‌చ్చార‌ని, ఇక నుంచి స‌న్న బియ్యం ఇవ్వాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించార‌ని పేర్కొన్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, 24 లక్షల టన్నుల సన్నబియ్యం సేకరించామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source