Logo
Download our app
జ‌డ్చ‌ర్ల‌లో హోట‌ళ్ల త‌నిఖీ
NEWS   Mar 24,2025 08:54 am
MBNR: జడ్చర్ల పట్టణంలో ఉన్న హోట‌ళ్ల‌ను ఫుడ్ సేఫ్టీ అధికారి మ‌నోజ్ కుమార్ త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్బంగా గ‌జ పుడ్ కోర్టును త‌నికీ చేశారు. తనిఖీలో హోటల్ శుభ్రత ప్రమాణాలు ఎఫ్ఎస్ఎస్ఏ గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఉన్నాయా లేవా అని ప‌రిశీలించారు. హోటల్లోని మటన్ బిర్యాని, కొన్ని ముడి పదార్ధాలను నాణ్యత ప్రమాణాల నిర్ధారణకు స్టేట్ ఫుడ్ లేబరేటరీకి పంపించామ‌న్నారు. ఇందులో కల్తీ నిర్ధారణ అయితే కేసు రిజిస్టర్ చేస్తామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS   Feb 15,2026 10:48 pm
పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175...

LATEST NEWS   Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source