Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Mar 07,2025 10:58 am
టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ
మంత్రి నారాయణ సంచలన ప్రకటన చేశారు. విశాఖలో చోటు చేసుకున్న టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ , సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని చెప్పారు. నివేదిక...

LATEST NEWS Mar 07,2025 09:40 am
రంగన్న మృతిపై విచారణ చేపట్టాలి
దివంగత మాజీ ఎంపీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్న అనుమానాస్పద మృతిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు...

LATEST NEWS Mar 07,2025 08:46 am
పేలిపోయిన ఎలన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్
ఎలోన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ రాకెట్ భూ కక్ష్య లోకి వెళ్లాల్సిన సమయంలో ఒక్కసారిగా పేలి పోయింది. అమెరికా లోని ఫ్లోరిడా,...

LATEST NEWS Mar 07,2025 08:33 am
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం ఇది 39వ సారి కావడం గమనార్హం. ఆయనతో...

LATEST NEWS Mar 07,2025 08:22 am
8న జాతీయ లోక్ అదాలత్
ఈ నెల 8న నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సునీత కుంచాల...

LATEST NEWS Mar 07,2025 08:21 am
పీఎస్ ను తనిఖీ చేసిన ఎప్పీ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు....

LATEST NEWS Mar 07,2025 08:18 am
నిజామాబాద్‌లో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ట్రామా కేర్ సెంటర్
సేవ్‌లైఫ్ ఫౌండేషన్ మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో జీరో ఫెటాలిటీ కారిడార్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్‌లో ఎమర్జెన్సీ కేర్ సౌకర్యాలను...

LATEST NEWS Mar 07,2025 08:17 am
ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందించాలి
చివరి ఆయకట్టు వరకు సాగు నీరందేలా ప్రణా ళికాబద్ధంగా చర్యలు చేపట్టాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరా,...

LATEST NEWS Mar 07,2025 08:15 am
పేకాట స్థావరంపై మెరుపు దాడి
ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు ముస్తాబాద్ ఎస్‌ఐ సిహెచ్ గణేష్...

నిజామాబాద్ మార్కెట్ కు పసుపు
పసుపు పండించిన రైతులకు ధర గిట్టుబాటు అవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పసుపు సాగు విస్తీర్ణం పెరిగింది. అతివృష్టి లేక పోవడంతో దుంపకుళ్లు...

LATEST NEWS Mar 07,2025 08:14 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 58 వేల 548 మంది భక్తులు దర్శించుకున్నారు. 21...

LATEST NEWS Mar 07,2025 07:33 am
మాజీ మంత్రి పేర్ని నానికి బెయిల్ మంజూరు
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ రిలీఫ్ లభించింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తనను...

LATEST NEWS Mar 06,2025 11:44 pm
ఒంటరి మహిళల కోసం ప్రత్యేక చట్టం చేయాలి
దేశంలో ప్రతి గ్రామంలో 200 నుండి 300 మంది ఒంటరి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని వారి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక...

BIG NEWS Mar 06,2025 11:43 pm
10వ తరగతి పరీక్షలు రాసే వారు 215 మంది
ఎండపల్లి మండలం నుంచి మొత్తం 215 మంది విద్యార్థిని, విద్యార్థులు మార్చిలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కొత్తపేట...

LATEST NEWS Mar 06,2025 09:35 pm
బాన్స్వాడలో టీచర్ ఎమ్మెల్సీ గెలుపు సంబరాలు
ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య విజయం సాధించిన సందర్భంగా బాన్సువాడలోని దేశాపేట్ SRNK డిగ్రీ కాలేజీలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

కొడుకులు..కోడళ్లు పట్టించు కోవడం లేదు
కొడుకులు, కూతుళ్లు పట్టించు కోవడం లేదంటూ ఓ వృద్దురాలు వాపోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నవీపేట్ మండలం కోస్లీ ఫకీరాబాద్ గ్రామానికి చెందిన...

LATEST NEWS Mar 06,2025 09:31 pm
అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు
ముందస్తు అనుమతి లేకుండా పట్టా, ప్రభుత్వ భూముల నుండి మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు, భూగర్భ శాఖ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ)...

LATEST NEWS Mar 06,2025 09:29 pm
రైతులతో కలెక్టర్ ములాఖత్
మెట్ పల్లి మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. ఈ సందర్బంగా కలెక్టర్ ఘనంగా సన్మానించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ...

LATEST NEWS Mar 06,2025 09:26 pm
మార్కెట్ యార్డును సందర్శించిన కలెక్టర్
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఆరబోసిన పసుపు ధాన్యాన్ని పరిశీలించారు. పసుపు ధాన్యంను ఎలా కొనుగోలు చేస్తున్నారని, ఎక్కడికి రవాణా చేస్తున్నారని...

LATEST NEWS Mar 06,2025 09:23 pm
మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తులు ఎన్ని ప్రాసెస్ చేయబడ్డాయి, ఎంత మంది...

« Previous
Next »
Showing
10721
to
10740
of
21759
results
‹
1
2
...
534
535
536
537
538
539
540
...
1087
1088
›
⚠️ You are not allowed to copy content or view source