Logo
Download our app
పేలిపోయిన ఎలన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్
NEWS   Mar 07,2025 08:46 am
ఎలోన్ మ‌స్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ రాకెట్ భూ క‌క్ష్య లోకి వెళ్లాల్సిన స‌మ‌యంలో ఒక్క‌సారిగా పేలి పోయింది. అమెరికా లోని ఫ్లోరిడా, బ‌హామాస్ దీవుల్లో ప‌డి పోయాయి శ‌క‌లాలు. ఈ ఘ‌ట‌న‌పై స్పేస్ ఎక్స్ స్పందించింది. రాకెట్ ఫెయిల్యూర్ పై దర్యాప్తు చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్మించిన రాకెట్ ల‌లో ఇదే అత్యంత శ‌క్తివంత‌మైన‌ది కావ‌డం విశేసం. రాకెట్ ప్రయోగించేందుకు నాలుగు డ‌మ్మీ స్టార్ లింక్ ఉప‌గ్ర‌హాల‌ను మోహ‌రించింది.

Top News

LATEST NEWS   Feb 15,2026 12:31 pm
‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలో హీరో విజయ్ భాస్కర్ జన్మదిన వేడుక
HYD: టాలీవుడ్ హీరో, ‘బతుకమ్మ’ మూవీ హీరో విజయ్ భాస్కర్ తన జన్మదినాన్ని ‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలోని అనాథలు, వృద్ధుల మధ్య జరుపుకున్నారు. అక్కడి...

SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...

BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
⚠️ You are not allowed to copy content or view source