Logo
Download our app
మార్కెట్ యార్డును సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్
NEWS   Mar 06,2025 09:26 pm
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఆరబోసిన పసుపు ధాన్యాన్ని పరిశీలించారు. పసుపు ధాన్యంను ఎలా కొనుగోలు చేస్తున్నారని, ఎక్కడికి ర‌వాణా చేస్తున్నారని , మద్దతు ధర ఎలా ఉందని లాభనష్టాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. దళారుల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు క‌లెక్ట‌ర్.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source