Language: Telugu
Back to Main Portal
పోలీసుల నిఘాలో కౌంటింగ్ కేంద్రం
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మార్కాపురం డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు....
పోస్టల్ బ్యాలెట్‌లో కూటమి ఆధిక్యం
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 37 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి...
కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఓఎస్డీ
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి...
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూటమి అభ్యర్థుల దూకుడు
ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. మురసు తుఫాను ప్రభావంతో 2-3 చోట్ల ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. రాష్ట్రంలో మొత్తం 92...
ఖాదీషాపు యజమాని ఆత్మహత్యాయత్నం
మెట్‌పల్లి ఖాదీ కార్యాలయంలో 26వ నంబర్ షాపు యజమాని గోవర్ధన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన షాపును ఖాళీ చేయాలని కొంతకాలంగా కిరాయిదారుని కోరుతున్నా స్పందించడం...
ఏపీ పురపోరు ఫలితాలకు కౌంట్‌డౌన్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 92...
నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా?
హైదరాబాద్ బీజేపీ మహాపాదయాత్ర బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావాలని...
హైదరాబాద్‌లో అమిత్ షా మహాపాదయాత్ర
హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ మహాపాదయాత్రకు వేలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. నిజాం కాలేజీ సమీపంలోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం...
అమిత్ షాను కలిసిన చిరు, చరణ్
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్ షా బస చేసిన ఐటీసీ హోటల్‌కు...
నవంబర్ 22న భారత్–పాక్ సమరం
ఖతార్ వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు భారత ‘ఎ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల...
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యాటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో...
టపాసుల కాల్చడంపై సుప్రీం షరతులు
ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిధిలో గ్రీన్ టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి...
గిద్దలూరులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం...
అరటి తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి
కంభం మండలంలో అరటి తోటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి పి. జెనమ్మ పరిశీలించారు. తుఫాను ‘మురసు’ నేపథ్యంలో ఈదురుగాలులు, భారీ వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు...
పసుపు ప్రాసెసింగ్ యంత్రాల పరిశీలన
మార్కాపురం జిల్లా ఉద్యానశాఖ అధికారి పి. జెన్నెమ్మ కంభంలో ఆర్‌కేవీవై పథకం కింద సబ్సిడీపై ఏర్పాటు చేసిన పసుపు ఉడకబెట్టే యంత్రం, డబుల్ డ్రమ్ పాలిషర్ యూనిట్లను...