Logo
Download our app
కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఓఎస్డీ
NEWS   Nov 03,2026 11:51 am
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా పరమైన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Nov 03,2026 09:57 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన...

LATEST NEWS   Nov 03,2026 09:54 pm
ప్రభుత్వం సూచించిన ధరలకే బియ్యం అమ్మకం
పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరికీ అందుబాటులో బియ్యం ధరలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరలను నిర్ణయించింది. ఈ మేరకు...

LATEST NEWS   Nov 03,2026 09:51 pm
గృహిణుల శ్రమకు ప్రతిరోజూ గుర్తింపు ఇవ్వాలి: వేల్పుల శిరీష
నవంబర్ 3 జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా టీచర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త వేల్పుల శిరీష ప్రత్యేక సందేశం ఇచ్చారు. కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకం,...

⚠️ You are not allowed to copy content or view source