Logo
Download our app
హైదరాబాద్‌లో అమిత్‌ షా మహాపాదయాత్ర
NEWS   Nov 02,2026 10:13 pm
హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ మహాపాదయాత్రకు వేలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. నిజాం కాలేజీ సమీపంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్‌ ఎక్స్‌ రోడ్స్‌ వరకు యాత్ర సాగింది. అనంతరం సభలో అమిత్‌ షా ప్రసంగిస్తూ.. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పాత్రను గుర్తుచేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన SIR ప్రక్రియను కాంగ్రెస్‌ వ్యతిరేకించడంపై ప్రశ్నించారు. EVMలు, అక్రమ చొరబాట్లు, ఓటర్ల జాబితాపై చర్చించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు బీజేపీ సిద్ధంగా ఉందని, చర్చకు రావాలని రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

Top News

LATEST NEWS   Nov 02,2026 10:06 pm
అమిత్‌ షాను కలిసిన చిరు, చరణ్‌
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్‌ షా బస చేసిన ఐటీసీ హోటల్‌కు...

SPORTS   Nov 02,2026 08:06 pm
నవంబర్ 22న భారత్–పాక్ సమరం
ఖతార్ వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు భారత ‘ఎ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల...
SPORTS   Nov 02,2026 08:06 pm
నవంబర్ 22న భారత్–పాక్ సమరం
ఖతార్ వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు భారత ‘ఎ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల...
LATEST NEWS   Nov 02,2026 04:04 pm
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యాటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని, ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో...

⚠️ You are not allowed to copy content or view source