Logo
Download our app
గిద్దలూరులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు
NEWS   Nov 02,2026 03:44 pm
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన టేబుళ్లు, బారికేడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 3న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Top News

LATEST NEWS   Nov 02,2026 04:04 pm
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యాటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని, ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో...

LATEST NEWS   Nov 02,2026 03:47 pm
టపాసుల కాల్చడంపై సుప్రీం షరతులు
ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిధిలో గ్రీన్ టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి...

LATEST NEWS   Nov 02,2026 03:43 pm
అరటి తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి
కంభం మండలంలో అరటి తోటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి పి. జెనమ్మ పరిశీలించారు. తుఫాను ‘మురసు’ నేపథ్యంలో ఈదురుగాలులు, భారీ వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు...

⚠️ You are not allowed to copy content or view source