Logo
Download our app
పసుపు ప్రాసెసింగ్ యంత్రాల పరిశీలన
NEWS   Nov 02,2026 03:43 pm
మార్కాపురం జిల్లా ఉద్యానశాఖ అధికారి పి. జెన్నెమ్మ కంభంలో ఆర్‌కేవీవై పథకం కింద సబ్సిడీపై ఏర్పాటు చేసిన పసుపు ఉడకబెట్టే యంత్రం, డబుల్ డ్రమ్ పాలిషర్ యూనిట్లను పరిశీలించారు. ఆధునిక యంత్రాల వినియోగంతో ప్రాసెసింగ్ సమయం, కూలీ ఖర్చులు తగ్గడంతోపాటు పసుపు నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టాలని సూచించారు.

Top News

LATEST NEWS   Nov 02,2026 11:06 pm
ఏపీ పురపోరు ఫలితాలకు కౌంట్‌డౌన్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 92...

LATEST NEWS   Nov 02,2026 11:01 pm
నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా?
హైదరాబాద్‌ బీజేపీ మహాపాదయాత్ర బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావాలని...

BIG NEWS   Nov 02,2026 10:13 pm
హైదరాబాద్‌లో అమిత్‌ షా మహాపాదయాత్ర
హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ మహాపాదయాత్రకు వేలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. నిజాం కాలేజీ సమీపంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం...

⚠️ You are not allowed to copy content or view source