Logo
Download our app
ఏపీ పురపోరు ఫలితాలకు కౌంట్‌డౌన్
NEWS   Nov 02,2026 11:06 pm
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 92 పురపాలికల్లో ఓట్ల లెక్కింపు కోసం 138 కేంద్రాలు, 556 హాళ్లు, 6,831 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 47,817 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లు, మున్సిపాలిటీల్లోని 3,020 వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రీపోలింగ్‌ కూడా ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Top News

LATEST NEWS   Nov 03,2026 09:57 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన...

LATEST NEWS   Nov 03,2026 09:54 pm
ప్రభుత్వం సూచించిన ధరలకే బియ్యం అమ్మకం
పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరికీ అందుబాటులో బియ్యం ధరలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరలను నిర్ణయించింది. ఈ మేరకు...

LATEST NEWS   Nov 03,2026 09:51 pm
గృహిణుల శ్రమకు ప్రతిరోజూ గుర్తింపు ఇవ్వాలి: వేల్పుల శిరీష
నవంబర్ 3 జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా టీచర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త వేల్పుల శిరీష ప్రత్యేక సందేశం ఇచ్చారు. కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకం,...

⚠️ You are not allowed to copy content or view source