Logo
Download our app
అమిత్‌ షాను కలిసిన చిరు, చరణ్‌
NEWS   Nov 02,2026 10:06 pm
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్‌ షా బస చేసిన ఐటీసీ హోటల్‌కు వెళ్లిన వీరిద్దరూ ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్‌ షాను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. BJP మహాపాదయాత్రలో పాల్గొనేందుకు అమిత్‌ షా హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ చోటుచేసుకుంది.

Top News

BIG NEWS   Nov 02,2026 10:13 pm
హైదరాబాద్‌లో అమిత్‌ షా మహాపాదయాత్ర
హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ మహాపాదయాత్రకు వేలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. నిజాం కాలేజీ సమీపంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం...

SPORTS   Nov 02,2026 08:06 pm
నవంబర్ 22న భారత్–పాక్ సమరం
ఖతార్ వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు భారత ‘ఎ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల...
SPORTS   Nov 02,2026 08:06 pm
నవంబర్ 22న భారత్–పాక్ సమరం
ఖతార్ వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు భారత ‘ఎ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల...
LATEST NEWS   Nov 02,2026 04:04 pm
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యాటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని, ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో...

⚠️ You are not allowed to copy content or view source