ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
కూటమి అభ్యర్థుల దూకుడు
NEWS Nov 03,2026 11:50 am
ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. మురసు తుఫాను ప్రభావంతో 2-3 చోట్ల ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. రాష్ట్రంలో మొత్తం 92 పురపాలికల్లో పోలింగ్ జరగగా… 138 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లేటెస్ట్ ట్రెండ్స్‌లో కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. సాయంత్రం వరకు పూర్తిగా ఫలితాలు వెలువడతాయి.