Logo
Download our app
పోస్టల్ బ్యాలెట్‌లో కూటమి ఆధిక్యం
NEWS   Nov 03,2026 11:52 am
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 37 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జాడి వెంకటనారాయణకు 21 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నరసింహారెడ్డికి 16 ఓట్లు లభించాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థి ఐదు ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. తదుపరి రౌండ్ల ఫలితాలపై అభ్యర్థులు, పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

Top News

LATEST NEWS   Nov 03,2026 01:06 pm
వేంపేట బల్క్ కూలింగ్ యూనిట్‌లో టెండర్లు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట బల్క్ కూలింగ్ యూనిట్ పరిధిలో పాల రవాణా కోసం ఆటో టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల వారు బుధవారం (నవంబర్...

LATEST NEWS   Nov 03,2026 11:53 am
కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్డీఏ అభ్యర్థి
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జాడి వెంకటనారాయణ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ వెలువడుతున్న ఎన్నికల...

పోలీసుల నిఘాలో కౌంటింగ్ కేంద్రం
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మార్కాపురం డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు....

⚠️ You are not allowed to copy content or view source