Logo
Download our app
ఖాదీషాపు యజమాని ఆత్మహత్యాయత్నం
NEWS   Nov 03,2026 07:34 am
మెట్‌పల్లి ఖాదీ కార్యాలయంలో 26వ నంబర్ షాపు యజమాని గోవర్ధన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన షాపును ఖాళీ చేయాలని కొంతకాలంగా కిరాయిదారుని కోరుతున్నా స్పందించడం లేదని, దీంతో వివాదం నెలకొందని ఆయన ఆరోపించారు. షాపును తానే నిర్వహించుకుంటానన్నా అధికారులు, నాయకులు కిరాయిదారుకు మద్దతు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగడం లేదంటూ పది రోజుల క్రితం కుటుంబసమేతంగా ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్నట్లు సమాచారం.

Top News

LATEST NEWS   Nov 03,2026 09:57 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన...

LATEST NEWS   Nov 03,2026 09:54 pm
ప్రభుత్వం సూచించిన ధరలకే బియ్యం అమ్మకం
పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరికీ అందుబాటులో బియ్యం ధరలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరలను నిర్ణయించింది. ఈ మేరకు...

LATEST NEWS   Nov 03,2026 09:51 pm
గృహిణుల శ్రమకు ప్రతిరోజూ గుర్తింపు ఇవ్వాలి: వేల్పుల శిరీష
నవంబర్ 3 జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా టీచర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త వేల్పుల శిరీష ప్రత్యేక సందేశం ఇచ్చారు. కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకం,...

⚠️ You are not allowed to copy content or view source