Category: LATEST NEWS
Back to Main Portalపొరపాటున డబ్బులు పంపితే ఏం చేయాలి?
తొందరపాటులో UPI ద్వారా వేరొకరి ఖాతాకు డబ్బులు పంపితే ఆందోళన చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ముందుగా లావాదేవీ స్క్రీన్షాట్, UTR నంబర్, సమయాన్ని భద్రపరచుకోవాలి. సంబంధిత...
భారీగా తగ్గిన క్యాన్సర్ మందుల ధరలు
క్యాన్సర్ రోగులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 543 బ్రాండ్ల ఔషధాల ధరలను వరించినట్లు జాతీయ ఔషధ ధరల నిర్ణయ...
మాదాపూర్ జడ్పీహెచ్ఎస్కు కంప్యూటర్ బహూకరణ
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చింతకుంట శ్రీనివాస్, వినయ కంప్యూటర్ను బహూకరించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, విద్యాభివృద్ధికి కంప్యూటర్...
వర్షంలోనూ విద్యుత్ అంతరాయం తొలగింపు
లక్ష్మీదేవిపల్లి: మండల పరిధిలోని హమాలీ కాలనీలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సర్పంచ్ ప్రేమిందర్ నాయక్ విద్యుత్ అంతరాయాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మూడు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు...
గిద్దలూరులో తూనికల శాఖ తనిఖీలు
గిద్దలూరు: పట్టణంలో తూనికల అధికారులు పలు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. ఎరువుల దుకాణాలు, ఎలక్ట్రానిక్ షాపులతో పాటు మొత్తం ఆరు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి, నిబంధనల ఉల్లంఘనలకు...
మల్యాల చెరువులో పక్షుల సందడి!
మల్యాల మండల కేంద్రంలోని చెరువు ప్రస్తుతం పక్షుల కిలకిలరావాలతో సందడిగా మారింది. చెరువు మధ్యలో ఉన్న చెట్టుపై గిజిగాడు పిట్టలు అల్లిన గూళ్లు, వాటిపై నీటి కాకులు...
గ్రంథాలయాన్ని సందర్శించిన వినోద్ రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి కోదాడ సైదా నాయక్ గ్రంథాలయాన్ని సందర్శించారు. 20 ఏళ్లుగా గిరిజన తండాలో గ్రంథాలయాన్ని...
గిద్దలూరులో వైసీపీ ఇంటింటి ప్రచారం
గిద్దలూరు: మున్సిపాలిటీ పరిధిలోని 8, 19, 20వ వార్డుల్లో వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ భూమా బాల నరసింహారెడ్డి, పార్టీ...
భారత పైలట్ సాహసానికి UAE సలాం
విమానంలో అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్, ఫ్లైదుబాయ్ సిబ్బందికి UAE ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది....
రూ.15 మందును రూ.250కి అమ్ముతారా?
దిల్లీ: ఔషధాల సరఫరా ధరకు, గరిష్ఠ చిల్లర ధరకు మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రిటైల్ వ్యాపారికి రూ.15కే సరఫరా అయ్యే మందును...
96 పాఠశాలల విద్యార్థులకు స్కౌట్స్ యూనిఫామ్స్.. ₹65.60 లక్షల టెండర్
జిల్లాలోని 96 పాఠశాలల విద్యార్థులకు స్కౌట్స్ యూనిఫామ్స్, బెల్ట్లు, బ్యాగుల సరఫరా కోసం రూ.65.60 లక్షలతో టెండర్ ప్రకటించారు. ఈ టెండర్కు సంబంధించి అక్టోబర్ 31 నుంచి...
కొమరోలు ఎంపీటీసీగా నాగమణి ఏకగ్రీవం
కొమరోలు: కొమరోలు-1 ఎంపీటీసీ స్థానానికి సీపీఎం అభ్యర్థి పోసాని నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో సీపీఎం శ్రేణుల్లో ఆనందం నెలకొంది. కొమరోలు ప్రాంతంలో తొలిసారిగా సీపీఎంకు...
ఎంపీపీ పీఠంపై రంగనాయకుల పేరు
గిద్దలూరు: మండలంలో ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యం నేపథ్యంలో మండల పరిషత్ అధ్యక్ష పదవిపై ఆసక్తి పెరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముత్యాలపాటి రంగనాయకుల పేరు...
గడికోట ఎంపీటీసీగా కాశమ్మ ఏకగ్రీవం
మార్కాపురం: గిద్దలూరు మండలం గడికోట ఎంపీటీసీ స్థానానికి బొమ్మినేని కాశమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఇతర అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల...
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
ఎల్లారెడ్డిః నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన తలారి రాములు, పోచయ్యల తల్లి సత్యవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి...