Logo
Download our app
గిద్దలూరులో వైసీపీ ఇంటింటి ప్రచారం
NEWS   Oct 28,2026 10:03 am
గిద్దలూరు: మున్సిపాలిటీ పరిధిలోని 8, 19, 20వ వార్డుల్లో వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ భూమా బాల నరసింహారెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ రఫీతో పాటు నాయకులు, కార్యకర్తలు ఓటర్లను కలుసుకున్నారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగేందుకు వైఎస్‌ జగన్‌కి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆయా వార్డుల్లో అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించాయి.

Top News

BIG NEWS   Oct 28,2026 10:11 am
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
అర్నబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ‌ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా,...

BIG NEWS   Oct 28,2026 10:01 am
'అర్నబ్‌'తో కోనసీమకు భారీ నష్టం
అమలాపురం: అర్నబ్‌ తుపాను ప్రభావంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వీచిన గాలులకు భారీ సంఖ్యలో...

LATEST NEWS   Oct 28,2026 09:58 am
భారత పైలట్ సాహసానికి UAE సలాం
విమానంలో అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌, ఫ్లైదుబాయ్‌ సిబ్బందికి UAE ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది....

⚠️ You are not allowed to copy content or view source