Logo
Download our app
పొరపాటున డబ్బులు పంపితే ఏం చేయాలి?
NEWS   Oct 28,2026 11:38 pm
తొందరపాటులో UPI ద్వారా వేరొకరి ఖాతాకు డబ్బులు పంపితే ఆందోళన చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ముందుగా లావాదేవీ స్క్రీన్‌షాట్‌, UTR నంబర్‌, సమయాన్ని భద్రపరచుకోవాలి. సంబంధిత పేమెంట్‌ యాప్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు మీ బ్యాంకులో వివరాలు అందించాలి. పరిష్కారం లభించకపోతే NPCI ఫిర్యాదు వ్యవస్థను ఆశ్రయించవచ్చు. అనధికార లావాదేవీ లేదా మోసం జరిగితే 1930కు ఫోన్‌ చేయాలి. 1800-120-1740 అనే నంబర్‌కు కూడా వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు ఫ్రీజ్ అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.

Top News

LATEST NEWS   Oct 28,2026 11:29 pm
భారీగా త‌గ్గిన క్యాన్స‌ర్ మందుల ధ‌ర‌లు
క్యాన్సర్‌ రోగులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే 543 బ్రాండ్ల ఔషధాల ధరలను వరించినట్లు జాతీయ ఔషధ ధరల నిర్ణయ...

LATEST NEWS   Oct 28,2026 09:32 pm
మాదాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌కు కంప్యూటర్ బహూకరణ
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చింతకుంట శ్రీనివాస్, వినయ కంప్యూటర్‌ను బహూకరించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, విద్యాభివృద్ధికి కంప్యూటర్...

LATEST NEWS   Oct 28,2026 08:49 pm
వర్షంలోనూ విద్యుత్‌ అంతరాయం తొలగింపు
లక్ష్మీదేవిపల్లి: మండల పరిధిలోని హమాలీ కాలనీలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సర్పంచ్‌ ప్రేమిందర్‌ నాయక్‌ విద్యుత్‌ అంతరాయాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మూడు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు...

⚠️ You are not allowed to copy content or view source