Logo
Download our app
96 పాఠశాలల విద్యార్థులకు స్కౌట్స్‌ యూనిఫామ్స్‌.. ₹65.60 లక్షల టెండర్‌
NEWS   Oct 28,2026 08:28 am
జిల్లాలోని 96 పాఠశాలల విద్యార్థులకు స్కౌట్స్‌ యూనిఫామ్స్‌, బెల్ట్లు, బ్యాగుల సరఫరా కోసం రూ.65.60 లక్షలతో టెండర్‌ ప్రకటించారు. ఈ టెండర్‌కు సంబంధించి అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకోవాలని, టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం DEO కార్యాలయంలో సంప్రదించాలని అదనపు కలెక్టర్‌ తెలిపారు. మరిన్ని వివరాలకు 9704224850, 8008570872 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు.

Top News

LATEST NEWS   Oct 27,2026 11:17 pm
ఎంపీపీ పీఠంపై రంగనాయకుల పేరు
గిద్దలూరు: మండలంలో ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యం నేపథ్యంలో మండల పరిషత్ అధ్యక్ష పదవిపై ఆసక్తి పెరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముత్యాలపాటి రంగనాయకుల పేరు...

LATEST NEWS   Oct 27,2026 11:15 pm
గడికోట ఎంపీటీసీగా కాశమ్మ ఏకగ్రీవం
మార్కాపురం: గిద్దలూరు మండలం గడికోట ఎంపీటీసీ స్థానానికి బొమ్మినేని కాశమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఇతర అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల...

LATEST NEWS   Oct 27,2026 11:13 pm
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
ఎల్లారెడ్డిః నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన తలారి రాములు, పోచయ్యల తల్లి సత్యవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లారెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source