Logo
Download our app
కొమరోలు ఎంపీటీసీగా నాగమణి ఏకగ్రీవం
NEWS   Oct 28,2026 04:34 am
కొమరోలు: కొమరోలు-1 ఎంపీటీసీ స్థానానికి సీపీఎం అభ్యర్థి పోసాని నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో సీపీఎం శ్రేణుల్లో ఆనందం నెలకొంది. కొమరోలు ప్రాంతంలో తొలిసారిగా సీపీఎంకు ఎంపీటీసీ స్థానం దక్కడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నాగమణి ఏకగ్రీవ ఎన్నికను పార్టీ శ్రేణులు విజయంగా భావిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Oct 28,2026 11:38 pm
పొరపాటున డబ్బులు పంపితే ఏం చేయాలి?
తొందరపాటులో UPI ద్వారా వేరొకరి ఖాతాకు డబ్బులు పంపితే ఆందోళన చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ముందుగా లావాదేవీ స్క్రీన్‌షాట్‌, UTR నంబర్‌, సమయాన్ని భద్రపరచుకోవాలి. సంబంధిత...

LATEST NEWS   Oct 28,2026 11:29 pm
భారీగా త‌గ్గిన క్యాన్స‌ర్ మందుల ధ‌ర‌లు
క్యాన్సర్‌ రోగులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే 543 బ్రాండ్ల ఔషధాల ధరలను వరించినట్లు జాతీయ ఔషధ ధరల నిర్ణయ...

LATEST NEWS   Oct 28,2026 09:32 pm
మాదాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌కు కంప్యూటర్ బహూకరణ
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చింతకుంట శ్రీనివాస్, వినయ కంప్యూటర్‌ను బహూకరించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, విద్యాభివృద్ధికి కంప్యూటర్...

⚠️ You are not allowed to copy content or view source