Logo
Download our app
మాదాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌కు కంప్యూటర్ బహూకరణ
NEWS   Oct 28,2026 09:32 pm
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చింతకుంట శ్రీనివాస్, వినయ కంప్యూటర్‌ను బహూకరించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, విద్యాభివృద్ధికి కంప్యూటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కంప్యూటర్‌ను బహూకరించిన చింతకుంట శ్రీనివాస్, వినయకు పాఠశాల HM, టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 29,2026 10:59 pm
గిద్దలూరులో వైసీపీ ప్రచార ర్యాలీ
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భూమా బాల నరసింహారెడ్డికి మద్దతుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు...

LATEST NEWS   Oct 29,2026 10:58 pm
లింగోజిపల్లిలో మిరప సాగుపై అవగాహన
కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మిరప సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యానశాఖ అధికారి ఎన్. శ్రీకాంత్, ఉద్యాన శాస్త్రవేత్త ఆర్.వి.ఎస్. రెడ్డి...

LATEST NEWS   Oct 29,2026 10:57 pm
పార్లమెంటులో త‌న్నుకున్న‌ ఎంపీలు
అర్మేనియా పార్లమెంటులోని నేషనల్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకోవడంతోపాటు కాళ్లతో తన్నుకున్నారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source