Logo
Download our app
గ్రంథాలయాన్ని సందర్శించిన వినోద్ రెడ్డి
NEWS   Oct 28,2026 01:19 pm
ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి కోదాడ సైదా నాయక్ గ్రంథాలయాన్ని సందర్శించారు. 20 ఏళ్లుగా గిరిజన తండాలో గ్రంథాలయాన్ని పట్టుదలతో నిర్వహిస్తున్న సైదా నాయక్‌ను అభినందించారు. సాంకేతిక యుగంలోనూ యువతను పుస్తక పఠనం వైపు ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. గ్రంథాలయానికి ప్రభుత్వపరంగా సహకారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు బాలాజీ నాయక్‌తో పాటు పాఠకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 28,2026 11:38 pm
పొరపాటున డబ్బులు పంపితే ఏం చేయాలి?
తొందరపాటులో UPI ద్వారా వేరొకరి ఖాతాకు డబ్బులు పంపితే ఆందోళన చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ముందుగా లావాదేవీ స్క్రీన్‌షాట్‌, UTR నంబర్‌, సమయాన్ని భద్రపరచుకోవాలి. సంబంధిత...

LATEST NEWS   Oct 28,2026 11:29 pm
భారీగా త‌గ్గిన క్యాన్స‌ర్ మందుల ధ‌ర‌లు
క్యాన్సర్‌ రోగులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే 543 బ్రాండ్ల ఔషధాల ధరలను వరించినట్లు జాతీయ ఔషధ ధరల నిర్ణయ...

LATEST NEWS   Oct 28,2026 09:32 pm
మాదాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌కు కంప్యూటర్ బహూకరణ
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చింతకుంట శ్రీనివాస్, వినయ కంప్యూటర్‌ను బహూకరించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, విద్యాభివృద్ధికి కంప్యూటర్...

⚠️ You are not allowed to copy content or view source