www.breakingnow.app | Tue, 17 Nov 2026

Category: LATEST NEWS

Back to Main Portal
పోలీసుల నిఘాలో కౌంటింగ్ కేంద్రం
LATEST NEWS Nov 03,2026 11:53 am
పోలీసుల నిఘాలో కౌంటింగ్ కేంద్రం

గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మార్కాపురం డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు....

పోస్టల్ బ్యాలెట్‌లో కూటమి ఆధిక్యం
LATEST NEWS Nov 03,2026 11:52 am
పోస్టల్ బ్యాలెట్‌లో కూటమి ఆధిక్యం

గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 37 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి...

కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఓఎస్డీ
LATEST NEWS Nov 03,2026 11:51 am
కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఓఎస్డీ

గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి...

ఖాదీషాపు యజమాని ఆత్మహత్యాయత్నం
LATEST NEWS Nov 03,2026 07:34 am
ఖాదీషాపు యజమాని ఆత్మహత్యాయత్నం

మెట్‌పల్లి ఖాదీ కార్యాలయంలో 26వ నంబర్ షాపు యజమాని గోవర్ధన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన షాపును ఖాళీ చేయాలని కొంతకాలంగా కిరాయిదారుని కోరుతున్నా స్పందించడం...

ఏపీ పురపోరు ఫలితాలకు కౌంట్‌డౌన్
LATEST NEWS Nov 02,2026 11:06 pm
ఏపీ పురపోరు ఫలితాలకు కౌంట్‌డౌన్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 92...

నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా?
LATEST NEWS Nov 02,2026 11:01 pm
నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా?

హైదరాబాద్‌ బీజేపీ మహాపాదయాత్ర బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావాలని...

అమిత్‌ షాను కలిసిన చిరు, చరణ్‌
LATEST NEWS Nov 02,2026 10:06 pm
అమిత్‌ షాను కలిసిన చిరు, చరణ్‌

హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్‌ షా బస చేసిన ఐటీసీ హోటల్‌కు...

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
LATEST NEWS Nov 02,2026 04:04 pm
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యాటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని, ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో...

టపాసుల కాల్చడంపై సుప్రీం షరతులు
LATEST NEWS Nov 02,2026 03:47 pm
టపాసుల కాల్చడంపై సుప్రీం షరతులు

ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిధిలో గ్రీన్ టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి...

గిద్దలూరులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు
LATEST NEWS Nov 02,2026 03:44 pm
గిద్దలూరులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు

మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం...

అరటి తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి
LATEST NEWS Nov 02,2026 03:43 pm
అరటి తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి

కంభం మండలంలో అరటి తోటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి పి. జెనమ్మ పరిశీలించారు. తుఫాను ‘మురసు’ నేపథ్యంలో ఈదురుగాలులు, భారీ వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు...

పసుపు ప్రాసెసింగ్ యంత్రాల పరిశీలన
LATEST NEWS Nov 02,2026 03:43 pm
పసుపు ప్రాసెసింగ్ యంత్రాల పరిశీలన

మార్కాపురం జిల్లా ఉద్యానశాఖ అధికారి పి. జెన్నెమ్మ కంభంలో ఆర్‌కేవీవై పథకం కింద సబ్సిడీపై ఏర్పాటు చేసిన పసుపు ఉడకబెట్టే యంత్రం, డబుల్ డ్రమ్ పాలిషర్ యూనిట్లను...

జోగినిని హత్య చేసి బంగారం, వెండి చోరీ
LATEST NEWS Nov 02,2026 11:28 am
జోగినిని హత్య చేసి బంగారం, వెండి చోరీ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జోగిని రాళ్లబండ సుధాకర్ (50) హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. అస్సాంకు చెందిన పవన్, హర్ష అనే ఇద్దరు...

దాడి నిందితుడిపై పోలీసుల కాల్పులు
LATEST NEWS Nov 01,2026 11:49 pm
దాడి నిందితుడిపై పోలీసుల కాల్పులు

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడిని...

దుబాయ్‌లో బంగారంపై న‌డ‌వొచ్చు!
LATEST NEWS Nov 01,2026 11:03 pm
దుబాయ్‌లో బంగారంపై న‌డ‌వొచ్చు!

పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్ మరో వినూత్న ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. డీరా ప్రాంతంలోని గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేక నడక మార్గాన్ని (గోల్డ్ వాక్‌వే) నిర్మించేందుకు...