Logo
Download our app
దాడి నిందితుడిపై పోలీసుల కాల్పులు
NEWS   Nov 01,2026 11:49 pm
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి దాడిలో రాప్తాడు సీఐకి కూడా గాయాలయ్యాయి. పాఠశాల తరగతి గదిలో గోపికపై జరిగిన దాడిలో ఆమెతో పాటు అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మి కూడా తీవ్రంగా గాయపడింది. గోపిక ప్రస్తుతం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Top News

LATEST NEWS   Nov 02,2026 11:06 pm
ఏపీ పురపోరు ఫలితాలకు కౌంట్‌డౌన్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 92...

LATEST NEWS   Nov 02,2026 11:01 pm
నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా?
హైదరాబాద్‌ బీజేపీ మహాపాదయాత్ర బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావాలని...

BIG NEWS   Nov 02,2026 10:13 pm
హైదరాబాద్‌లో అమిత్‌ షా మహాపాదయాత్ర
హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ మహాపాదయాత్రకు వేలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. నిజాం కాలేజీ సమీపంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం...

⚠️ You are not allowed to copy content or view source