Category: LATEST NEWS
Back to Main Portal
మాదకద్రవ్యాల నివారణపై రాష్ట్రస్థాయి శిక్షణ
జగిత్యాల: హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో జిల్లా నుంచి స్పెషల్ ఆఫీసర్ మహేష్, రాయికల్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు, రిసోర్స్...
షరీఫ్‌కు విశిష్ట కళా సామ్రాట్ అవార్డు
HYD: టీవీ నిర్మాత, దర్శకుడు, రచయిత షరీఫ్ మహమ్మద్‌కు విశిష్ట కళా సామ్రాట్ పురస్కారం ప్రదానం చేశారు. 4 దశాబ్దాలకు పైగా సినీ, టెలివి జన్ రంగాలకు...
సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం: పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ
పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి,...
గోమాత సేవకు ప్రతీక.. గోపాష్టమి
కార్తిక శుద్ధ అష్టమిని హిందువులు భక్తిశ్రద్ధలతో గోపాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బాల్యంలో శ్రీకృష్ణుడు చిన్న దూడలను మాత్రమే కాపాడేవాడు. కార్తిక శుద్ధ అష్టమి రోజున...
ఘనంగా ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’
విజయవాడ: ప్రతిష్ఠాత్మక ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పురస్కారాలను వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 9 మంది ప్రముఖులకు అందజేశారు....
HIV వైద్య సేవలపై అధికారుల సమీక్ష
జగిత్యాల: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్ఐవి వైద్య సేవలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాల రికార్డులను పరిశీలించి, చికిత్స మధ్యలో ఆపేసిన వారిని తిరిగి...
విద్యార్థుల కోసం మోటివేషనల్ క్లాస్
కల్లూరు: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ చొరవతో కల్లూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ డి....
15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్ రికార్డు!
ఇండోర్: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్లో జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ...
సమష్టి కృషితో భారత్ సమ్మిట్ 2.0
HYD: భారత్ సమ్మిట్ 2.0 నిర్వహణకు సంబంధిం చిన తెరవెనుక ఏర్పాట్లు, సమన్వయం,నిర్విరామ కృషిని తెలియజేస్తూ IOC UK వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ ప్రత్యేకంగా స్పందించారు....
15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్ రికార్డు!
ఇండోర్: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్లో జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ...
సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1946 జూన్ 8న...
ఏపీకి ₹9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో నిర్వహించిన CII పెట్టుబడుల సదస్సులో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల సమ్మిట్‌లో 303 అవగాహన ఒప్పందాలు కుదరగా, ₹9.89 లక్షల కోట్ల పెట్టుబడులు...
రేషన్ కార్డుదారులకు 2 వరాలు!
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం 2 పథకాలను అందుబాటులోకి తెస్తోంది. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనుంది. ఇందిరమ్మ...
వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుపతి: తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని...
ఎన్నికల కమిషనర్‌కు ఘన స్వాగతం
తిరుపతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని తాజ్ హోటల్‌కు...