Logo
Download our app
విద్యార్థుల కోసం మోటివేషనల్ క్లాస్
NEWS   Nov 15,2026 12:13 pm
కల్లూరు: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ చొరవతో కల్లూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ డి. రంజిత్ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందించి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం నింపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే చొరవతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపిందని పాఠశాల ఎస్ఓ రజిత తెలిపారు.

Top News

LATEST NEWS   Nov 15,2026 12:14 pm
HIV వైద్య సేవలపై అధికారుల సమీక్ష
జగిత్యాల: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌ఐవి వైద్య సేవలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాల రికార్డులను పరిశీలించి, చికిత్స మధ్యలో ఆపేసిన వారిని తిరిగి...

LATEST NEWS   Nov 15,2026 12:11 pm
15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ రికార్డు!
ఇండోర్‌: భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ...

SPIRITUAL   Nov 15,2026 12:11 pm
శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల పూజా గదులు, క్యాలెండర్లలో కనిపించే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసిద్ధ చిత్రాన్ని రూపొందించిన చిత్రకారుడు ఎస్‌.ఎం. శ్రీనివాసన్‌ (86) కన్నుమూశారు. వయోభారంతో...

⚠️ You are not allowed to copy content or view source