Logo
Download our app
ఏపీకి ₹9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
NEWS   Nov 13,2026 11:00 pm
విశాఖపట్నంలో నిర్వహించిన CII పెట్టుబడుల సదస్సులో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల సమ్మిట్‌లో 303 అవగాహన ఒప్పందాలు కుదరగా, ₹9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. గత రెండున్నరేళ్లలో ₹32.49 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, 19.3 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందన్నారు. కియా సంస్థ అనంతపురంలో ₹18,878 కోట్లతో విస్తరణ చేపట్టనుంది. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ, అనంతపురంలో రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. రహదారులు, పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

Top News

LATEST NEWS   Nov 13,2026 10:53 pm
రేషన్ కార్డుదారులకు 2 వరాలు!
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం 2 పథకాలను అందుబాటులోకి తెస్తోంది. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనుంది. ఇందిరమ్మ...

LATEST NEWS   Nov 13,2026 08:13 pm
వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుపతి: తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని...

ఎన్నికల కమిషనర్‌కు ఘన స్వాగతం
తిరుపతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని తాజ్ హోటల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source