Logo
Download our app
షరీఫ్‌కు విశిష్ట కళా సామ్రాట్ అవార్డు
NEWS   Nov 17,2026 06:34 pm
HYD: టీవీ నిర్మాత, దర్శకుడు, రచయిత షరీఫ్ మహమ్మద్‌కు విశిష్ట కళా సామ్రాట్ పురస్కారం ప్రదానం చేశారు. 4 దశాబ్దాలకు పైగా సినీ, టెలివి జన్ రంగాలకు అందించిన విశేష సేవలకు గుర్తిం పుగా భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్తంగా ఈ పుర స్కారాన్ని అందజేశాయి. బాబు మోహన్, సము ద్రాల వేణుగోపాల చారి, హీరో సుమన్, పార్థసార థి, నాగబాల సురేష్ కుమార్, వకుళాభరణం కృష్ణమోహన్ తదితరులు అవార్డును ప్రదానం చేశారు. ఇదే కార్యక్రమంలో కత్తి కాంతారావు స్మారక పురస్కారం–2026ను హీరో సుమన్‌కు అందజేశారు.

Top News

LATEST NEWS   Nov 18,2026 12:01 am
మాదకద్రవ్యాల నివారణపై రాష్ట్రస్థాయి శిక్షణ
జగిత్యాల: హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో జిల్లా నుంచి స్పెషల్ ఆఫీసర్ మహేష్, రాయికల్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు, రిసోర్స్...

LATEST NEWS   Nov 17,2026 03:07 pm
సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం: పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ
పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి,...

LATEST NEWS   Nov 17,2026 03:06 pm
గోమాత సేవకు ప్రతీక.. గోపాష్టమి
కార్తిక శుద్ధ అష్టమిని హిందువులు భక్తిశ్రద్ధలతో గోపాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బాల్యంలో శ్రీకృష్ణుడు చిన్న దూడలను మాత్రమే కాపాడేవాడు. కార్తిక శుద్ధ అష్టమి రోజున...

⚠️ You are not allowed to copy content or view source