Logo
Download our app
గోమాత సేవకు ప్రతీక.. గోపాష్టమి
NEWS   Nov 17,2026 03:06 pm
కార్తిక శుద్ధ అష్టమిని హిందువులు భక్తిశ్రద్ధలతో గోపాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బాల్యంలో శ్రీకృష్ణుడు చిన్న దూడలను మాత్రమే కాపాడేవాడు. కార్తిక శుద్ధ అష్టమి రోజున పెద్ద ఆవులను మేపే బాధ్యతను స్వీకరించినట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి శ్రీకృష్ణుడిని 'గోపాలుడు' అని పిలవడం ప్రారంభమైందని ప్రతీతి. ఈ రోజున గోవులకు ప్రత్యేక పూజలు చేసి, పూలమాలలు, పసుపు, కుంకుమలతో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. గోవులతో శ్రీకృష్ణుడికి ఉన్న అనుబంధాన్ని, ప్రకృతితో మానవ జీవన సంబంధాన్ని గోపాష్టమి గుర్తుచేస్తుంది.

Top News

LATEST NEWS   Nov 17,2026 03:07 pm
సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం: పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ
పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి,...

ENTERTAINMENT   Nov 16,2026 10:44 pm
'వారణాసి' షూటింగ్ పూర్తి
మహేష్ బాబు హీరోగా చేస్తున్న 'వారణాసి' మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం హై-ఎండ్ సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ ఫాస్ట్ గా...

LATEST NEWS   Nov 16,2026 10:21 pm
ఘనంగా ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’
విజయవాడ: ప్రతిష్ఠాత్మక ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పురస్కారాలను వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 9 మంది ప్రముఖులకు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source