ఘనంగా ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’
NEWS Nov 16,2026 10:21 pm
విజయవాడ: ప్రతిష్ఠాత్మక ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పురస్కారాలను వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 9 మంది ప్రముఖులకు అందజేశారు. వారిలో..
1. కళలు, సాంస్కృతిక రంగం: వైకోం విజయలక్ష్మి
2. గ్రామీణాభివృద్ధి: పొదిలి రాజశేఖరరాజు
3. మహిళా సాధికారత: డా. వి.రుక్మిణీరావు
4. జర్నలిజం: ఎం.సుచిత్ర
5. సైన్స్ అండ్ టెక్నాలజీ: డా.అర్జున్ అరుణాచలం
6. వైద్య-ఆరోగ్య పరిరక్షణ: డాక్టర్ జెమ్మా జె.ఎడాసెరీ
7. సామాజిక సేవ: దేవేంద్ర కుమార్ గుప్తా
8. విద్యా రంగం: మైత్రేయి జిచ్‌కర్
9. యూత్ ఐకాన్: డా.గణేశ్ బరయ్యా