Logo
Download our app
ఎన్నికల కమిషనర్‌కు ఘన స్వాగతం
NEWS   Nov 13,2026 08:13 pm
తిరుపతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకున్న ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున కమిషనర్‌కు ఆహ్వానం పలికారు.

Top News

LATEST NEWS   Nov 13,2026 08:13 pm
వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుపతి: తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని...

LATEST NEWS   Nov 13,2026 08:12 pm
విద్యార్థినులే ఉపాధ్యాయులుగా మారారు
రాయికల్: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు...

LATEST NEWS   Nov 13,2026 04:17 pm
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
బుచ్చియ్యపేట: మండలంలోని బంగారుమెట్ట గ్రామంలో నాగుల చవితి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. కుటుంబాల వారీగా గ్రామంలోని వారంతా ఒకే పుట్ట వద్దకు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source