Logo
Download our app
రేషన్ కార్డుదారులకు 2 వరాలు!
NEWS   Nov 13,2026 10:53 pm
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం 2 పథకాలను అందుబాటులోకి తెస్తోంది. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనుంది. ఇందిరమ్మ బీమా ద్వారా కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుతో పంపిణీ కేంద్రాల్లో చీరలు పొందవచ్చు.

Top News

LATEST NEWS   Nov 13,2026 11:00 pm
ఏపీకి ₹9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో నిర్వహించిన CII పెట్టుబడుల సదస్సులో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల సమ్మిట్‌లో 303 అవగాహన ఒప్పందాలు కుదరగా, ₹9.89 లక్షల కోట్ల పెట్టుబడులు...

LATEST NEWS   Nov 13,2026 08:13 pm
వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుపతి: తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని...

ఎన్నికల కమిషనర్‌కు ఘన స్వాగతం
తిరుపతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని తాజ్ హోటల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source