కొచ్రాబ్ ఆశ్రమం.. గాంధీజీ ఆలోచనలకు తొలి చిరునామా!
– జర్నలిస్టు స్వామి ముద్దంకొచ్రాబ్ ఆశ్రమం, అహ్మదాబాద్ అహ్మదాబాద్‌లోని కొచ్రాబ్ ప్రాంతం ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో అడుగుపెట్టగానే మాత్రం చరిత్ర మన కళ్లముందు సజీవంగా నిలుస్తుంది. ఇదే ఆ చారిత్రక ప్రదేశం.. మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి…
