ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నామినేటెడ్ విధానంపై రైతు నేతల ఆగ్రహం
మల్లాపూర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకుండా ప్రభుత్వం నామినేటెడ్ విధానంలో పాలక వర్గాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ పలువురు రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఈ రోజు…
